ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం తన మార్కెట్ ను విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
గతంలో సైరా సినిమా( Syeraa Movie ) పాన్ ఇండియా లో రిలీజ్ చేసినప్పటికీ అది ఆశించిన మేరకు విజయం సాధించలేదు.దాంతో ఆయన ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) తో చేస్తున్న సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేసి మంచి విజయాన్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక దాంతో పాటుగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ‘విశ్వంభర’( Vishwambhara ) సినిమాని సైతం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి ఒక గొప్ప గుర్తింపు అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.పాన్ ఇండియాలో అతన్ని శాసించే హీరోలు మరెవరు లేరు.

కాబట్టి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ జనరేషన్ లో ఉన్న హీరోలను సైతం దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది.ఆయన కూడా ఎవ్వరికీ అందనంత ఎత్తులో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తే మాత్రం ఆయనకి పోటీనిచ్చే హీరోలు పాన్ ఇండియాలో మరెవరు ఉండరు అనేది వాస్తవం.ఇప్పటికైనా ఆయన తన రూట్ మార్చి మంచి సినిమాలు చేసి పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.