ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొచ్చేవారు.కానీ ఇప్పుడు మాత్రం దర్శకులు సైతం గుర్తుకొస్తున్నారు.
కారణం ఏంటి అంటే పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించడానికి హీరోలతోపాటు దర్శకులు కూడా కీలకపాత్ర వహిస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది.అందువల్లే వాళ్ళు చేసే ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా చూసుకుని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరితో మంచి సన్నిహిత్యంగా వ్యవహరిస్తూనే భారీ విజయాలను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి అయిన వెంటనే విక్రమ్ 2( Vikram 2 ) సినిమాని లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో ఆయన ఒక్కసారి చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.చిరంజీవి అభిమానిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న లోకేష్ కనకరాజు చిరంజీవి( Chiranjeevi ) సైతం సినిమా చేసి ఒక భారీ సక్సెస్ సాధించాలని పాయింటాఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో చిరంజీవిని రంగంలోకి దింపుతా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న కూలీ సినిమాతో( Coolie Movie ) భారీ విజయనందుకొని తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…

ఇకమీదట చేయబోయే సినిమాలతో లోకేష్ కనక రాజ్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తన మార్కెట్ ను విస్తరించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది….ఒకవేళ రజినీకాంత్ చేస్తున్న సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయితే ఆయన విక్రమ్ 2 సినిమాను తెరకెక్కించి భారీ విజయాలను అందుకోవలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
.