తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకు వస్తారు.నిజానికి స్టార్ హీరోలతో( Star Heroes ) పాటు మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు సైతం ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ఉంటారు.
కాని వాళ్ళు మాత్రం ఎవరికీ కనిపించరు కారణం ఏంటి అంటే ఒక స్టార్ హీరో మాత్రమే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు.కాబట్టి వాళ్లని చూసే ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వస్తారు.
అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు.

వాళ్ళు చేయబోతున్న సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాయనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఒక స్టార్ హీరోని తయారు చేయడానికి దర్శకుడు విపరీతమైన కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఒక సినిమా సక్సెస్ అయితే దర్శకుడు తో పాటు హీరోకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది.
అందుకే రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.ఆయన నటులను చాలా గొప్ప రేంజ్ లో చూపించడానికి ప్రయత్నం చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోతున్న సినిమాలన్నింటితో కూడా మంచి సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాయి.అందుకే ఆయన సినిమాల్లో ఒక్క చిన్న పాత్ర దొరికిన చాలు అంటూ పెద్ద హీరోలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు.కారణం ఏంటి అంటే ఆయన సినిమాలో నటిస్తే ఏదో ఒక మంచి గుర్తింపైతే వస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.కాబట్టి ఆయన సినిమాలకు అంత డిమాండ్ అయితే ఉంటుందనే చెప్పాలి…
.