బిగ్ బాస్ ట్రోఫీ గెలిచే సత్తా వారిద్దరికీ మాత్రమే ఉందా?

తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్బాస్ సీజన్ 6 అప్పుడే నాలుగో వారానికి చేరుకొని రసవత్తరంగా సాగుతూ దూసుకుపోతోంది.హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రేమలు అలకలతో రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.

 Bigg Boss 6 Revanth Participated In Wife Invites Baby Shower Bigg Boss Season 6,-TeluguStop.com

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న సింగర్ రేవంత్,తల్లి కాబోతున్న తన భార్య అన్వితకు జరుగుతున్న సీమంతంలో పాల్గొన్నారు.దీంతో వారిద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు.

ఇందుకు సంబంధించినప్పుడు ప్రోమోనీ కూడా విడుదల చేశారు. బిగ్‌బాస్ హౌస్‌ ఉన్న అతనికి భార్య సీమంతం వేడుకలో పాల్గొనే అవకాశం రావడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు.

లైవ్ వీడియో ద్వారా ఆ వేడుకలో పాల్గొన గలిగాడు.కుదరదు అనుకున్న భార్య సీమంతం చూసే అవకాశం రావడంతో ఆనందపడడంతో, ఫుల్ ఎమోషనల్ అయ్యాడు రేవంత్.

అందుకోసం బిగ్‌బాస్‌కి ధన్యవాదాలు తెలుపుతూ షో విజేతగా నిలిచినంత ఆనందంగా ఉందని చెప్పాడు.

ఈ వేడుకలో ఇతర హౌస్ మేట్స్ కూడా పాల్గొని అతని ఆనందంలో పాలు పంచుకున్నారు.కాగా తాజా ఎపిసోడ్‌లో తోబుట్టువుగా భావించే ఆది రెడ్డి టాస్క్ సమయంలో తనకి సపోర్టు చేయకపోవడం పై ఫుల్ ఎమోషనల్ అయింది గీతు.అలాగే బిగ్ బాస్ ట్రోఫీని గెలవడం తనకు ఎంత ముఖ్యమో కూడా చెప్పింది.

అందుకే పంచ్ అవుట్ టాస్క్‌లో గీతూకి మద్దతుగా ఆది రెడ్డి నిలిచాడు.ఆమెనే కెప్టెన్‌గా ఉండటానికి అన్ని విధాల అర్హురాలని చెబుతూ అర్జున్‌తో గొడవ పడ్డాడు.

బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్‌తో విన్నర్‌గా నిలిచే అవకాశాలు రేవంత్‌కి, గీతుకి మాత్రమే ఉన్నాయని అందరు అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube