ఈ బాలివుడ్ అమ్మాయికి మహేష్, రాజమౌళి ఇష్టమట

అదితి రావు హైదరి, మీకు బాలివుడ్ మీద యావరెజ్ టచ్ ఉన్నా, పరిచయం అక్కరలేని పేరు.సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయినా, హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది ఈ భామ.

 Aditi Rao Hydari Likes Mahesh Babu And Rajamouli-TeluguStop.com

వాస్తవానికి హైదరాబాద్ అమ్మాయే అయినా, ఇక్కడి సినిమాల్లో ట్రై చేయకుండా బాలివుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైంది

ఇటివలే ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ కి వచ్చిన ఈ భామ, మీడియాతో ముచ్చటించింది.తెలుగులో ఎవరిని అభిమానిస్తారు అని అడగ్గానే మహేష్ బాబు,రాజమౌళిల పేర్లు చెప్పింది

బాహుబలి ఈ దేశానికి అవసరమైన సినిమా అని, రాజమౌళి సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటాయని, ఆయన సినిమాలన్ని గొప్పగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

మహేష్ బాబు అంటే ఇష్టమని, ఆయన చాలా పెద్ద స్టార్ అని చెప్పింది

ఈ పొగడ్తలు ఏమైనా మన సూపర్ స్టార్ , జక్కన్న కంటబడతాయో చూడాలి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube