రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

నల్లగొండ జిల్లా:తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు ఈఎన్‌సీ అనిల్ కుమార్‌ వెల్లడించారు.ఇవాళ నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష చేపట్టారు.

 Heavy To Very Heavy Rain Forecast In Next 48 Hours , Next 48 Hours , Heavy To V-TeluguStop.com

క్షేత్రస్థాయి పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు.భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube