ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం.. 12న సీఎం ప్రమాణస్వీకారం

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu ) ప్రమాణస్వీకారం చేయనున్నారు.

 The Stage Is Set For The Formation Of The Government In Ap Cm Will Take Oath On-TeluguStop.com

మరోవైపు రాష్ట్ర కేబినెట్( State Cabinet ) కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మంత్రివర్గంలో మిత్ర పక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ ఉంటాయా? లేదా? అన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.

అయితే మంత్రివర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వారినే ఎంపిక చేసేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సీనియర్ నేతల కన్నా యువత, బలహీన వర్గాలు మరియు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా మహిళల్లో ఒకరు కానీ ఇద్దరికీ కానీ ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube