తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పటికే ఈమె చేస్తున్న సినిమాషూటింగ్ దశలో ఉన్నాయి.అయితే బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా మీద రోజుకొక న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్టోరీ సమరసింహారెడ్డి సినిమా( Samarasimha Reddy)కు దగ్గరగా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే బాలయ్య తన సినిమానే తను చేసుకుంటున్నాడా అనే వార్తలైతే వెలువడుతున్నాయి.
![Telugu Gopal, Balakrishna, Bobby, Tollywood-Movie Telugu Gopal, Balakrishna, Bobby, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/05/hit-movie-Samarasimha-Reddy-balakrishna-bobby-tollywood-social-media-B-Gopal.jpg)
ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు బి.గోపాల్( B Gopal ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ ని రిపీట్ చేస్తూ వస్తున్నాయి.
ఇక బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక మొత్తానికైతే బాబీ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇంతకుముందు చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించిన బాబీ బాలయ్య బాబు( Balakrishna ) కి కూడా ఒక సూపర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
![Telugu Gopal, Balakrishna, Bobby, Tollywood-Movie Telugu Gopal, Balakrishna, Bobby, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/05/Samarasimha-Reddy-balakrishna-bobby-Waltair-Veerayya-tollywood-social-media-B-Gopal.jpg)
కానీ బాబీ సినిమాలో రొటీన్ రెగ్యూలర్ ఫార్మలా లో సినిమాలు సాగుతూ ఉంటాయి.కాబట్టి బాబీ సినిమాల గురించి చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేస్తూ ఉంటారు.మరి ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలని బాబీ కోరుకుంటున్నాడు.
అయితే బాబీ ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి…ఇక మొత్తానికైతే బాలయ్య, బాబీ కాంబీనేషన్ లో వస్తున్న ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే…