Rajamouli, Venkatesh : రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసిన వెంకటేష్…కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి( Rajamouli ) గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.ఎందుకంటే ఆయన వరుస సక్సెస్ లను అందుకోడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 What Is The Reason Why Venkatesh Rejected Rajamoulis Offer-TeluguStop.com

ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నాడు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) ను హీరోగా పెట్టి పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో తనను తాను పాన్ వరల్డ్ లో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

 What Is The Reason Why Venkatesh Rejected Rajamoulis Offer-Rajamouli, Venkatesh-TeluguStop.com

ఇక దీంతో ఒక భారీ సక్సెస్ ను కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే వెంకటేష్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో ( Magadheera )శ్రీహరి పోషించిన పాత్ర కోసం రాజమౌళి ముందుగా వెంకటేష్ ను తీసుకోవాలని అనుకున్నాడు.

ఇక అందులో భాగంగానే రాజమౌళి వెంకటేష్ కి కథ చెప్పి ఒప్పించాడు.వెంకటేష్ మాత్రం ఆ కథకి అంతగా కనెక్ట్ కాలేకపోయాడు.ఆ క్యారెక్టర్ తనకి అంత బాగా సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతోనే ఆ క్యారెక్టర్ రిజక్ట్ చేశారట.ఇక మొత్తానికి అయితే వెంకటేష్ ఆ పాత్రను పోషించి ఉంటే ఆయనకి మరింత బూస్టప్ వచ్చి ఉండేది అని చాలామంది సినీ మేధావులు సైతం అప్పట్లో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేశ్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే రామ్ చరణ్ కూడా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక మొత్తానికైతే ప్రస్తుతం స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube