MLA Palla Rajeshwar Reddy : అధికారంలో ఉన్న పార్టీతో కడియం అంటకాగుతారు..: ఎమ్మెల్యే పల్లా

ఎమ్మెల్యే కడియం శ్రీహరి( MLA Kadiyam Srihari ) పార్టీ మార్పు వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) స్పందించారు.పైసల ఆశతో పదవులు తీసుకుని బీఆర్ఎస్ ను( BRS ) మోసం చేశారని మండిపడ్డారు.

 Kadiam Will Stick With The Ruling Party Mla Palla-TeluguStop.com

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కడియం అంటకాగుతారని విమర్శించారు.ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు కేసీఆర్ ఇచ్చారన్నారు.

గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ కు కడియం వెన్నుపోటు పొడిచారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.కడయం తన ప్రాంతానికి కానీ, తన జాతికి కానీ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు.

స్టేషన్ ఘన్ పూర్( Station Ghanpur ) ప్రజలను కడియం శ్రీహరి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube