Rajinikanth : రజినీకాంత్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే రాఘవేంద్రరావు ( Raghavendra Rao ) లాంటి దర్శకుడు రజనీకాంత్ ( Rajinikanth )ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ప్రయత్నం చేశాడు.

 Do You Know The Movie Rajinikanth Rejected-TeluguStop.com

ఇక తెలుగులో స్టార్ డమ్ అందుకుంటూ సక్సెస్ సాధించడమే లక్ష్యం గా ఆయన సినిమాలు చేస్తూ వచ్చాడు.

కానీ అనుకోని కారణాలవల్ల సినిమా అనేది వర్కవుట్ అవలేదు.లేకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఒక సినిమా చేసేవాడు.చిరంజీవి తో ఘరానా మొగుడు సినిమా ( Gharana Mogudu movie )హిట్ అయిన తర్వాత రజినీకాంత్ తనంతట తానే రాఘవేంద్రరావు దగ్గరికి వచ్చి ఒక సినిమా చేయమని అడిగాడట.

 Do You Know The Movie Rajinikanth Rejected-Rajinikanth : రజినీకా-TeluguStop.com

ఇంక దానికి రాఘవేంద్రరావు కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.కానీ కొన్ని అనుకోని కారణాల ఈ కాంబో వర్కవుట్ అవ్వలేదు.సినిమా కనక వర్కౌట్ అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టేదని అప్పుడు చాలా వార్తలైతే వచ్చాయి.ఇక తెలుగు తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మిగిలేదని వార్తలు కూడా వినిపించాయి.

ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబో లో రావాల్సిన సూపర్ హిట్ సినిమా మిస్ అవ్వడం అనేది దెబ్బ పడిందనే చెప్పాలి.ఇక మొత్తానికైతే ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం లోకేష్ కనక రాజ్( Lokesh Kanaka Raj ) డైరెక్షన్ లో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు…ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఆయన మార్కెట్ మరింత భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక మొత్తనికైతే రజినీకాంత్ స్టార్ హీరో గా ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో కొనసాగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube