నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగోండ జిల్లాలో ఆర్టీఏ అధికారులు( RTA officials ) శనివారం నిర్వహించిన నంబర్ బిడ్డింగ్( Number bidding ) కార్యక్రమంలో ఓ ప్యాన్సీ నెంబర్ అత్యధిక వేలానికి అమ్ముడుపోయిందని అధికారులు తెలిపారు.
ఈ బిడ్డింగ్ లో ఉమ్మడి నల్గొండ( Nalgonda ) చరిత్రలో అత్యధిక బిడ్డింగ్ జరిగిందని, TS05FQ9999 నెంబర్ ను వేలంలో మిర్యాలగూడ వాసి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి( Alugubelli Amarender Reddy ) రూ.5,69,001 లకు దక్కించుకున్నారని చెప్పారు.