నల్లగొండ జిల్లా:నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నరసింహ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.శుక్రవారం నార్కట్ పల్లి మండల కేంద్రంలో చిరుమర్తి లింగయ్య నివాసానికి ఎం.
ఎస్,పి., ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వచ్చి చిరుమర్తి నరసింహ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తిని,కుటుంబ సభ్యులను పరామర్శించారు.