తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామానికి చెందిన కౌడగాని వెంకటేష్( Kaudagani Venkatesh ) ను 20 జూలై 2023 న తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికోవడం జరిగింది.ఈ సందర్భంగా కౌడగాని వెంకటేష్ మాట్లాడుతూ ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి కృష్ణ అల్లవారు, యూత్ కాంగ్రెస్ దేశ అధినేత బీవీ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డిల ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు, నాకు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 Venkatesh As The State General Secretary Of Telangana Congress, Telangana Congre-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube