ఆశ వర్కర్లకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రూ.20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు.అనంతరం ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్.ఈ సందర్భంగా ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నేనని సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితేఆశా వర్కర్లు లు ఆలోచించాలన్నారు.ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందన్నారు.కరోనా సంక్షోభం వల్ల వేతనాలు పెంచాలని ఉన్న పెంచ లేక పోయామని ఆర్థిక పరిస్థితులు కుదుటపడగానే ఆశా వర్కర్ల కు వేతనాలు పెంచుతామన్నారు.

 Telangana State Government Stands By Aash Workerstelangana It Minister Ktr, It-TeluguStop.com

అలాగే కరోనా కష్ట కాలంలో ఆశా వర్కర్ల సేవలు వెలకట్ట లేనివని,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుందన్నారు.పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, హెల్త్ ప్రొఫైల్, ఉచిత డయాగ్నసిస్ సేవలు, కేసిఆర్ కిట్ వంటి కార్యక్రమాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయన్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube