తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి( Surekha Vani ) గురించి అందరికీ పరిచయమే.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.
ఇక సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.గత కొంత కాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే.
అందులో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత( Supritha ) ఉన్న సంగతి తెలిసిందే.సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.
![Telugu Actresssurekha, Supritha, Suprithaglamor, Supritha Offers, Surekha Vani, Telugu Actresssurekha, Supritha, Suprithaglamor, Supritha Offers, Surekha Vani,](https://telugustop.com/wp-content/uploads/2023/03/netizens-trolls-on-supritha-about-her-exposing-detailsa.jpg)
చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది.‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇక సుప్రీత నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తోంది.
![Telugu Actresssurekha, Supritha, Suprithaglamor, Supritha Offers, Surekha Vani, Telugu Actresssurekha, Supritha, Suprithaglamor, Supritha Offers, Surekha Vani,](https://telugustop.com/wp-content/uploads/2023/03/netizens-trolls-on-supritha-about-her-exposing-detailsd.jpg)
అయితే ప్రస్తుతం ఆమె ట్రిప్ లో ఉండగా.అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు బాగా పంచుకుంటూ ఉంది.అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో రెండు ఫోటోలు పంచుకుంది.
ఇక అందులో తను సముద్రంలో పడవలో( Boat ) ప్రయాణిస్తున్నట్లు కనిపించగా అక్కడున్న అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను దిగి పంచుకుంది.ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా నెటిజన్స్ ఆ ఫోటోలను చూసి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
![Telugu Actresssurekha, Supritha, Suprithaglamor, Supritha Offers, Surekha Vani, Telugu Actresssurekha, Supritha, Suprithaglamor, Supritha Offers, Surekha Vani,](https://telugustop.com/wp-content/uploads/2023/03/netizens-trolls-on-supritha-about-her-exposing-detailss.jpg)
నీ అందాలు కూడా చాలా బాగున్నాయి అంటూ.తన ఎద అందాలను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆ ఫోటోలో చూసినట్లయితే తన అందాలు నిజానికి మామూలుగా లేవని చెప్పాలి.పాతికళ్ళు దాటిన కుర్రదానిలా తన అందాలు కనిపించడంతో ఆ ఫోటోలను చూసి కుర్రాళ్ళు రకరకాలుగా కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు.