తిరుపతిలోని భూములపై రిజిస్ట్రేషన్ బ్యాన్ ను ఎత్తివేశారు.ఈ మేరకు ఎండోమెంట్ కమిషనర్ హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు.
నిషేధం ఎత్తివేతతో సమసిపోయిన తిరుపతి భూముల రిజిస్ట్రేషన్ వివాదం ముగిసిపోయింది.
అయితే, టీటీడీలో రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది.
ఆస్తుల గుర్తింపులో తప్పిదాలు ఉన్నాయని… దాంతో పాటు ప్రైవేట్ ఆస్తులు కూడా జాబితాలో ఉన్నాయని గుర్తించింది.ఈ నేపథ్యంలో ఆస్తుల పరిరక్షణ కోసం రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.