ఏలూరు జిల్లా: జీలుగుమిల్లీ మండలం దర్భగూడెంలో చేపల లారి బోల్తాపడింది.డ్రైవర్, క్లీనర్ కు గాయాలు కావడం తో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి కి తరలించారు.
లారి డ్రైవర్, క్లీనర్ లేకపోవడంతో దోరికిందే చాన్స్ గా స్దానికులు చేపల కోసం ఎగబడ్డారు.
దొరికిన చాపలను దొరికినట్టు తీసుకుపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్తలానికి చేరుకుని చాపలు ఎత్తుకుపోతున్న వారిని నిరోధించారు.చేపల లారీ కర్ణాటక నుండి వెస్ట్ బెంగాల్ వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.