ఆ డ్రస్సు ఏంటి? ఆ డ్యాన్స్ ఏంటి.. అషూ రెడ్డి రీల్ పై నెట్టింట్లో ట్రోల్స్!

సోషల్ మీడియాతో స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న బ్యూటీస్ లో ఒకరు అషూ రెడ్డి. ఇక ఈమె గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Netizens Trolling On Ashu Reddy Dance Reel Viral Details, Ashu Reddy, Ashu Redd-TeluguStop.com

ఇక బుల్లితెర ఆర్టిస్ట్ గా అషూ తన పరిచయాన్ని పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.తెగ అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారింది.

ఈ ముద్దుగుమ్మ గతం లో బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోయింది.పైగా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

కెరీర్ మొదట్లో, నెటిజన్లను ఆకట్టుకుంది.నిజానికి చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో అలా మెల్లిమెల్లిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

దీంతో ఆమెకు జూనియర్ సమంత అని పేరు కూడా వచ్చింది.అలా వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

ఇక గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.

ఈ షో అనంతరం ఈమె ఆ సీజన్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.

పైగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు.పబ్లిక్ ప్లేస్ లలో చేసిన రచ్చ ఆ సమయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది.కానీ కొంతకాలానికే వీరిద్దరూ మళ్లీ దూరమయ్యారు.మళ్లీ అప్పటినుంచి తను రాహుల్ ని కలిసిందే లేదు.ఇక బిగ్ బాస్ తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

ఆ తర్వాత కామెడీ స్టార్ అనే షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.

ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇందులో కూడా మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.

ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను ఒక వీడియో పంచుకోగా ఆ వీడియో పై తనకు దారుణమైన ట్రోల్స్, కామెంట్స్ వస్తున్నాయి.ఇటీవల విష్ణు ప్రియ చేసిన ఓ ప్రైవేట్ సాంగ్ కి రీల్ చేసింది అషూరెడ్డి.

ఇక అందులో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా దారుణంగా ఉండటంతో.ఆ డ్రెస్ ఏంటి అంటూ.

పైగా ఆ డాన్స్ ఏంటి అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube