వైసీపీ బీసీ గర్జన ! తేదీ ఖరారు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ గర్జన విజయవంతంగా పూర్తి అవ్వడంతో వైసీపీ కూడా ఇప్పుడు బీసీ గజర్జన చేసేందుకు సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో .

 Ysrcp Bc Meting Date Fixed-TeluguStop.com

పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ … ఫిబ్రవరి 19 వ తేదీన బిసిగర్జన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.ఈ మేరకు ఆ పార్టీ బిసి సెల్అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఈ వివరాలు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని… అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్‌ జగన్‌కు అందజేశామని ఆయన చెప్పారు.బిసిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసే యత్నం చేస్తున్నారని కృష్ణమూర్తి విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube