నైజాం : 7.67 కోట్లు
వైజాగ్: 2.24 కోట్లు
ఈస్ట్ : 1.65 కోట్లు
వెస్ట్ : 1.28 కోట్లు
కృష్ణ : 1.42 కోట్లు
గుంటూరు : 1.83 కోట్లు
నెల్లూరు : 0.65 కోట్లు
సీడెడ్ : 3.30 కోట్లు
మొత్తం : 20.04 కోట్లు (షేర్)
మొదటి మూడురోజులు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ రాబట్టిన కబాలి, ఆ తరువాత తీవ్రంగా నిరాశపరిచింది.శంకర్ సినిమాలను మినహాయిస్తే, రజినీకాంత్ కి తెలుగులో హయ్యేస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే అయినా, పంపిణీదారులు పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వలన, రజినీ ఖాతాలో మరో డిజాస్టర్ గా నిలువబోతోంది.తెలుగులో కబాలి 20 కోట్ల షేర్ మార్కుని అయితే దాటింది కాని లాభాలు మొదలవ్వాలంటే, ఇక్కడినుంచి కనీసం మరో 13 కోట్ల షేర్ రాబట్టాలి.
ఇలా జరగడం అసాధ్యమే.