పుష్పా.. పుష్ప రాజ్.. మై లిఖేగా న‌హీ.. అని ఎవరంటున్నారో తెలిస్తే షాక‌వుతారు!

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమాపై ఇంకా జనంలో క్రేజ్ త‌గ్గ‌లేదు.ఈ సినిమా పాటలు, డైలాగ్స్‌పై ఇప్పటికే లక్షల వీడియోలు, రీల్స్‌ రూపొందించారు.

 10 Th Student Wrote Pushpa Movie Dialogue , Pushpa Movie, Pushpa Pushpa Raj My-TeluguStop.com

చాలా మంది ఈ డైలాగ్స్ చెప్పి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు.ఈ సినిమా(హిందీ వెర్ష‌న్‌)లోని అత్యంత ప్రసిద్ధ డైలాగ్ మై ఝుకేగా నహీ’ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది.ఈ డైలాగ్‌కు సంబంధించి ఇప్పుడు తెరపైకి వచ్చిన ఒక విషయం అందరినీ షాక్‌కి గురి చేసింది.10వ తరగతి పరీక్షకు సంబంధించిన జవాబు పత్రంలో ఓ విద్యార్థి పుష్ప రాజ్ డైలాగ్.మై ఝుకేగా నహీ త‌ర‌హాలో అపున్ లిఖేగా నహీ అని స‌మాధాన ప‌త్రంలో రాశాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జ‌నం దీనిని విపరీతంగా చ‌ర్చిస్తున్నారు.ఈ వైరల్ ఫోటో పశ్చిమ బెంగాల్‌కు చెందినదని తెలుస్తోంది.

పరీక్షలు ముగిసి చాలా కాలం గడిచిపోయింది.ఈ మ‌ధ్య‌నే మూల్యాంకనం కూడా జ‌రిగింది.

జవాబు ఫోటోలో విద్యార్థి పుష్ప, పుష్ప రాజ్ మై లిఖేగా నహీ అని రాశాడు.విద్యార్థిని ఈ విధంగా రాయడం చూసి టీచర్ ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఈ పోస్ట్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube