రాహుల్ గాంధీ పాదయాత్ర లో భాగంగా రైతులతో చర్చించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ధరణి పోర్టల్ పై హాట్ కామెంట్స్ చేశారు.
అధికారం లోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం అని అన్నారు, కౌలు రైతులను ఆదుకుంటాం అన్నారు.రానున్న ఎన్నికలలో తెలంగాణ లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపును ఇచ్చారు.
భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తుందని తెలిపారు.