ఫ్రస్టేటెడ్ వుమెన్ ప్రేమ పెళ్లి.. ఒకానొక సమయంలో తన వీడియోలు చూసి ఆమె భర్త ఏమన్నాడంటే..

అమ్మోరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన అమ్మాయి గుర్తుందా? తన పేరు ఏంటో తెలుసా? అంటే చాలా మంది తెలియదు అనే చెప్తారు.కానీ గడిచిన కొంత కాలంగా భీభత్సమైన ఫ్రస్టేటెడ్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బాగా పాపులర్ అవుతుందే సునయన.

 Unknown Facts About Actress Sunayana Details, Sunayana, Baby Sunayana, Frustated-TeluguStop.com

తనే అమ్మోరు సినిమాలో చిన్నారి.అప్పుడంటే జనాలకు అంతగా తెలియదు కానీ.

ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ను ఓ ఊపు ఊపుతుంది.కట్టలు తెంచుకునే కోపంతో తను చేసే పలు వీడియోలు మస్త్ పాపులర్ అయ్యాయి.

తాజాగా ఈ అమ్మడు ఓ వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో తన ప్రేమ, పెళ్లితో పాటు భర్తకు సంబంధించిన పలు విషయాల గురించి అనేక విషయాలు వెల్లడించింది.

ఇంతకీ తను ఏం చెప్పింది.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంచేద్దాం.

బేబి సునయన.అలియాస్ ఫ్రస్టేటెడ్ వుమెన్.తన సీనియర్ నే పెళ్లి చేసుకుంది.ఇద్దరు నిజానికి ఒకరికొకరు తెలిసినా.

తొలుత తన భర్త నుంచే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినట్లు చెప్పింది.అయితే కొద్ది రోజుల తర్వాత తన ప్రేమకు ఓకే చెప్పినట్లు వెల్లడించింది.

అయితే ఇద్దరికి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యకే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది.

Telugu Ammoruchild, Baby Sunayana, Babysunayana, Sunayana, Nri Web, Tollywood-Mo

అయితే తాను చేస్తున్న పలు వీడియోలు జనాల్లో చాలా పాపులర్ అవుతున్నట్లు సునయన చెప్పింది.అయితే కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోలింగ్స్ నడిచాయని చెప్పింది.అలాగే తన భర్త ఓసారి ఓ వీడియో కింద వచ్చిన కామెంట్లను చూసి చాలా ఎమోషనల్ అయినట్లు చెప్పాడు.

దయచేసి వీడియోకు వచ్చిన కామెంట్లను చదవకు అని చెప్పినట్లు వెల్లడించింది.

Telugu Ammoruchild, Baby Sunayana, Babysunayana, Sunayana, Nri Web, Tollywood-Mo

అయినా ఎందుకు చదవకూడదు? అని ప్రశ్నించినట్లు చెప్పింది.ఆ తర్వాత తన భర్త మనసు మార్చుకున్నట్లు చెప్పింది.ఎవరేం మాట్లాడినా నువ్వువీడియోలు చేయడం మానుకోవద్దని ధైర్యం చెప్పినట్లు వెల్లడించింది.

తాను చేసిన పలు సిరీస్ లలో ఎన్నారై అనే సిరీస్ బాగా పేరు తెచ్చినట్లు వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube