ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

నిర్దిష్ట పద్ధతిలో పలు భంగిమలలో చేసే సూర్య నమస్కారాలతో( Surya Namaskar) ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.శ్వాస మీద దృష్టి సారిస్తూ 12 భంగిమల్లో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ సాగే ఈ ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 Amazing Health Benefits Of Surya Namaskar Daily , Health Benefits , Surya Namas-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే సూర్య నమస్కారాలను ఒక నిర్దిష్ట పద్ధతిలో శరీరంలోని వివిధ భాగాలను ప్రేరేపితం చేసేలా ప్రాక్టీస్ చేయాలి.

ఇంకా చెప్పాలంటే శరీరక, మానసిక ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు దివ్యసనంగా యోగా నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే నిలుచుకునే భంగిమతో ఈ ఆసనాలు మొదలై అదే భంగిమలో ఈ ఆసనాలు ముగుస్తాయి.సూర్య నమస్కారాలను సరైన పద్ధతిలో ప్రతి రోజు ఆచరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్ చేసేలా సూర్య నమస్కారాలను అనుసరించాలి.

ప్రతి భంగిమలో దీర్ఘ శ్వాస( long breath ) తీసుకోవడంతో పాటు మెల్లగా మరో భంగిమ లోకి మారాల్సి ఉంటుంది.ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రతి రోజు ను మొదలుపెట్టడం ద్వారా రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు.అంతేకాకుండా ఇలా ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరానికి ఒక ఉత్తేజమైన శక్తి కూడా వస్తుంది.

సరైన అవగాహనతో సూర్య నమస్కారాలను యోగా గురువు ( Yoga teacher )సమక్షంలో ప్రాక్టీస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే సూర్య నమస్కారాలతో మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అందులో ముఖ్యమైనవి ఫ్లెక్సిబిలిటీ మెరుగుదల, రక్తప్రసరణ మెరుగవడం, బరువు అదుపులో ఉండడం తో పాటు ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.ఇంకా చెప్పాలంటే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.

అంతే కాకుండా మన శరీరంలోని కండరాలు బలోపేతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube