తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 13,సోమ వారం, జ్యేష్ఠ మాసం , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 13 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం:ఉ .7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.9.00-10.30, సా.3.50-5.50

దుర్ముహూర్తం: ఉ.12.47-1.38, 3.20-4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు మనశ్శాంతిని కోల్పోతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.సొంత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవం వ్యక్తులతో చర్చించడం మంచిది.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తి చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మిత్రుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టనివారు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.మీరు చేసే పనిలో లాభాలు అందుకుంటారు.

ధైర్య విశ్వాసంతో ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.చాలా ఒత్తిడి ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈ రోజు మీరు నష్ట పోయే అవకాశం ఉంది.మీరు ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

విందు వినోదాల్లో పాల్గొంటారు.స్నేహితుల వల్ల అడ్డంకులు ఎదుర్కొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలలో ఉంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.స్నేహితులతో చాలా సంతోషంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.విశ్రాంతి తీసుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీరు కొన్ని గొప్ప పనులు చేయాలనుకుంటారు.కానీ మీ ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా ఉండడం వల్ల చేయలేకపోతారు.విశ్రాంతి తీసుకోవడం అవసరం.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేస్తే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కొత్త పనులు ప్రారంభించాలి.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Monday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు చేసే కొన్ని మంచి పనులు కుటుంబ సభ్యులని సంతోషపెడతాయి.

ఈరోజు మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube