తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 13,సోమ వారం, జ్యేష్ఠ మాసం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం:ఉ .7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

9.00-10.

30, సా.3.

50-5.50

దుర్ముహూర్తం: ఉ.

12.47-1.

38, 3.20-4.

11

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు మనశ్శాంతిని కోల్పోతారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.సొంత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.

విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.కొన్ని కొత్త పనులు మొదలు పెట్టేముందు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవం వ్యక్తులతో చర్చించడం మంచిది.

కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తి చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిత్రుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టనివారు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మీరు చేసే పనిలో లాభాలు అందుకుంటారు.ధైర్య విశ్వాసంతో ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.చాలా ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈ రోజు మీరు నష్ట పోయే అవకాశం ఉంది.

మీరు ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

విందు వినోదాల్లో పాల్గొంటారు.స్నేహితుల వల్ల అడ్డంకులు ఎదుర్కొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలలో ఉంటారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.స్నేహితులతో చాలా సంతోషంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.విశ్రాంతి తీసుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /  ఈరోజు మీరు కొన్ని గొప్ప పనులు చేయాలనుకుంటారు.

కానీ మీ ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా ఉండడం వల్ల చేయలేకపోతారు.విశ్రాంతి తీసుకోవడం అవసరం.

సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చేస్తే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కొత్త పనులు ప్రారంభించాలి.

స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మీ తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.మీరు చేసే కొన్ని మంచి పనులు కుటుంబ సభ్యులని సంతోషపెడతాయి.

ఈరోజు మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఇండస్ట్రీలో బోలెడంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత కాళ్ళ పైన ఎదుగుతున్న నటీనటులు