యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) చాలా మంచి వ్యక్తి అని, చాలా టాలెంటెడ్ అని చాలామంది భావిస్తారు.ఎలాంటి వివాదాలకు జూనియర్ ఎన్టీఆర్ తావివ్వరు.
శ్రీరెడ్డి ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎథిక్స్ ఉన్నాయని తారక్ చాలా ధైర్యవంతుడు అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.
పక్కా ప్లానింగ్ తో తారక్ కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నాడని ఆమె అన్నారు.
తన కుటుంబంలో ఉన్న సమస్యలను తారక్ ఎక్కడా బయటపెట్టడం లేదని తాతగారి బ్రాండ్ ను కాపాడాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని ఆమె అన్నారు.ఒకవైపు అభిమానులను మరోవైపు సినిమాలు చేస్తూ రాజకీయాలపై ఆసక్తి ఉన్నా తన కుటుంబ క్షేమం కోసం పాలిటిక్స్ లోకి తారక్ రావడం లేదని శ్రీరెడ్డి( Sri Reddy ) వెల్లడించారు.చంద్రబాబు మరణం తర్వాత టీడీపీలో తుఫాన్ వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆ సమయంలో తారక్ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తాడని శ్రీరెడ్డి అన్నారు.అప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి సైలెన్స్ ను కొనసాగిస్తాడని శ్రీరెడ్డి వెల్లడించారు.జూనియర్ ఎన్టీఆర్ కు వాళ్ల తాతగారంటే ఇష్టం కాబట్టే టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని తన సైలెన్స్ ద్వారా నిరసనను వ్యక్తం చేస్తున్నారని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.చంద్రబాబు వల్ల తన కుటుంబానికి అపాయం కలుగుతుందని శ్రీరెడ్డి అన్నారు.
బాలయ్యను చంద్రబాబు వియ్యంకుడిగా చేసుకోవడం వెనుక కూడా మాస్టర్ ప్లాన్ ఉందని ఆమె చెప్పుకొచ్చారు.తారక్ ఫ్యూచర్ పొలిటీషియన్ అని అమె చెప్పుకొచ్చారు.
దేవర సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వైల్డ్ గా ఉండనుందని తెలుస్తోంది. దేవర సినిమా( Devara Movie )కు కొరటాల శివ దర్శకుడు కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు దేవరలో ఉన్నాయని తెలుస్తోంది.