నిమజ్జనానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్న ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామం లో నేడు ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జన కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో అవసరమైన చోట ప్రధాన రహదారి వెంబడి లైట్ల ఏర్పాటు కొనసాగుతుంది.గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే గీద్దే చెరువు వద్ద కూడా నిమజ్జనం కోసం లైట్ల ఏర్పాటు చేయడం జరిగింది.

 Seamless Arrangements For Ganesh Immersion, Arrangements , Ganesh Immersion, Raj-TeluguStop.com

గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కూడా గత రెండు రోజులుగా తొలగించడం జరుగగా లైట్ల ఏర్పాటు,చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం

స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరగగా ఆయన వెంట మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, లైటింగ్ ఇంచార్జీ కటకం రామచంద్రం ఉన్నారు.పోలీస్ శాఖకు సహకరించండి.

మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్.ఎల్లారెడ్డి పేటలో గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ కు సహకరించాలని, వినాయక మంటపం నిర్వాహకులను మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube