రెండవసారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా హమీద్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పిసిసి ఆదేశాల మేరకు రెండవసారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా హమీద్ ను నియమించారు.వారి నియామకానికి సహకరించిన పొన్నం ప్రభాకర్, కేకే మహేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

 Hamid As Congress Party Mandal President For The Second Time, Hamid ,congress Pa-TeluguStop.com

మండల అధ్యక్షుని పదవి హమీద్ కు ఇవ్వడంతో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ స్థూపం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్నారు.

అనంతరం వారు మాట్లాడుతు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా హమీద్ ను నియమించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హమీద్ ఇంకా ఉన్నత పదవులు పొంది ఉన్నత శిఖరాలు చేరాలని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాప గారు రాజు, జంగం రాజు, లచ్చయ్య, ఉమారాలి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube