రాజన్న సిరిసిల్ల జిల్లా : తోటి మిత్రుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో సమాచారం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యం చాటుకున్నారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఏర్పుల దేవయ్య పెరాలసిస్ తో బాధపడుతుండగా మంగళవారం 1992-93 10వ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి 30 వేల ఒక రూపాయిని తన ఇంటికి వెళ్లి అందజేసి మనోధైర్యాన్ని కల్పించారు.
అందించిన వారిలో స్నేహితులు పాల్గొన్నారు.