జోహార్ సైనిక... హెలికాప్టర్ ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి.. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు..

జమ్మూ – కాశ్మీర్( Jammu Kashmir ) లో సైనికులు ప్రయాణించిన హెలికాఫ్టర్( Helicopter Crash ) లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ప్రమాదానికి గురైన ఘటనలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అమర జవాన్ పబ్బాల అనిల్( Jawan Pabbala Anil ) భౌతిక కాయానికి ఈరోజు మల్కాపూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ పవన్ కుమార్ లు, ఆర్మీ అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించాను.అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్నారు .

 Telangana Jawan Anil Died In Army Helicopter Accident In Jammu And Kashmir,telan-TeluguStop.com

అమరులు అనిల్ అంతిమ యాత్ర లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జై జవాన్…అమర జవాన్ పబ్బాల అనిల్ అమరహే అంటూ నినదించారు.అమరవీరులు అనిల్ త్యాగాన్ని ప్రజలు మరువలేరనీ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube