అమాత్యులకు ఆహ్వాన పత్రికను అందించిన ఆలయ ఈవో

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి( Vemulawada ) సన్నిధానంలో ఈ నెల 7 నుంచి ప్రారంభమౌతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) లను రాజన్న ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ఆహ్వానించారు.

 The Temple Eo Who Gave The Invitation Card To The Ponnam Prabhakar, Sri Raja Raj-TeluguStop.com

సోమవారం హైదరాబాద్లోని మంత్రుల కార్యాలయాల్లో ఈవో మర్యాదపూర్వకంగా కలుసుకొని .

ఆహ్వాన పత్రికను వేరువేరుగా అందించారు.అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్( Anil Kumar ) ను ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ కలిసి.

ఆహ్వాన పత్రికను అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube