Viral: కళ్ళు కనిపించని, ఐదు వందలకు పైగా కాళ్లు ఉన్న వింతజీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు..!

మన ప్రపంచంలో ఎంతోమంది వింత మనుషులతో పాటు వింత జంతువులు, పక్షులు, జీవులు( Animals, birds, creatures ) ఉన్నాయి.అడవుల్లో, సముద్రాల్లో ఈ వింత జీవులు ఉంటాయి.

 Scientists Have Discovered A Strange Creature With No Eyes And More Than Five H-TeluguStop.com

ఇలాంటివి చాలా అరుదుగా బయట కనిపిస్తూ ఉంటాయి.అవి కనిపించేంతవరకు వింత జంతువుల గురించి మనకు తెలియదు.

వింత జీవులు కనిపించినప్పుడు వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు.తాజాగా ఓ వింత జీవి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Telugu America, Coffee Shop, Latest, Los Angeles, Discovery, Losangeles-Latest N

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ( Los Angeles, USA )ఓ వింత జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఒక కాఫీ షాపు దగ్గర ఈ వింత జీవి కనిపించింది.ఈ వింత జీవికి లాస్ ఏంజెల్స్ థ్రెడ్ మిలిప్లాడ్( Thread milliplod ) అనే పేరును సైంటిస్టులు పెట్టారు.ఈ జీవి డీఎన్‌ఏను సేకరిస్తున్న సైంటిస్టులు.ఇది ఏ జాతికి చెందినది అనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మిల్లిపేడ్ జాతికి చెందిన జీవిగా చెబుతున్నారు.

ఇప్పటివరకు ఇలాంటి జీవిని మానవులు ఎప్పుడూ చూడలేదు.చాలా సన్నగా పెన్సిల్ వల్లే ఇది ఉంది.

అంతేకాకుండా దీనికి కళ్లు కనిపించవట.దట్టమైన అడవుల్లో మాత్రమే ఇవి జీవిస్తాయని చెబుతున్నారు.

ఈ జీవుల సమూహన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.

Telugu America, Coffee Shop, Latest, Los Angeles, Discovery, Losangeles-Latest N

ఈ జీవి నాలుగు అంగుళాల పొడవు ఉంది.మొదటిసారి దీని పాదాలు చూసినప్పుడు 500 ఉన్నట్లు గుర్తించారు.అంతేకాకుండా పాదాలు ఎగిరిపోయినట్లు చెబుతున్నారు.

జెల్లీ పిష్( Jellyfish ) ఎలా పారదర్శకంగా ఉంటాయో.ఈ జీవి కూడా అలాగే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది చాలా కొత్తగా ఉండటంతో దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే ఇలాంటి జీవులను సైంటిస్టులు గుర్తించడం ఇది తొలిసారి కాదు.

గత ఏడాది సముద్రంలో 35కుపైగా వింత జంతువులను గుర్తించారు.స్టార్ పిష్ అనే కొత్త జీవులను కూడా సముద్రగర్బంలో గుర్తించగలిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube