వందేళ్ల క్రితం దొంగతనం అయిన విగ్రహం.. ఇప్పుడు ఇండియాకి చేరింది!

వంద సంవత్సరాల క్రితం మాయం అయినా విగ్రహం ఇప్పటికి ఇండియా కు చేరింది.18 దశాబ్దానికి చెంసిన ఈ విగ్రహం వందేళ్ల క్రితం చోరీ చేయబడింది.ఇండియాలో మాయమైన ఈ విగ్రహం కెనడా లో గుర్తించారు.కేద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆ విగ్రహాన్ని ఇన్ని ఎళ్ల తర్వాత ఇండియా కు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంది.

 Rare Idol Of Goddess Annapurna Stolen 100 Years Ago Retrieved, Canada,india, Kas-TeluguStop.com

అసలు ఈ విగ్రహం గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.

ఇది 18 శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహం.

ఈ విగ్రహాన్ని వందేళ్ల క్రితం చోరీ చేసారు.ఇక ఈ చోరీ అయినా విగ్రహం వంద ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చేలా చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు.దీంతో అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి ఇండియా కు తీసుకు వచ్చింది.

Telugu Canada, India, Kashivishwanath, Kishan Reddy, Mataannapurna, Rareidol-Mov

ఈ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు.ఇక ఈ విగ్రనికి మాత అన్నపూర్ణ దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు శోభాయాత్ర నిర్వహించి ఈ నెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో యూపీ సీఎం యోగి చేతుల మీదుగా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయనున్నారు.ఇక ఈ విగ్రహాన్ని అప్పగించడం గురించి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Telugu Canada, India, Kashivishwanath, Kishan Reddy, Mataannapurna, Rareidol-Mov

వందేళ్ల క్రితం దొంగిలించబడిన విగ్రహాన్ని తిరిగి యూపీ ప్రభుత్వానికి అప్పగించడం సంతోషంగా ఉందని.ఈ విగ్రహాన్ని ఇండియాకు రప్పించడం కోసం కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుపుతున్నామని ఇన్నాళ్లకు ఈ విగ్రహాన్ని ఇండియాకు తిరిగి తీసుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.ఇక భారత సంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయని త్వరలోనే వాటన్నిటిని వెనక్కి తీసుకు వస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube