కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు నష్టం జరగకుండా చూడాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రము లో రైతుల సమస్యల పై బీజేపీ దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు 5 నుండి 10రోజులు అవుతున్న ఇంకా కూడా తూకం వేయడం లేదు రైతుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు.

 Purchase Centers Should Be Started To Ensure That Farmers Are Not Harmed Bjp Mam-TeluguStop.com

ఇప్పటికి అయిన మేలుకొని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా వడ్ల రాసులు అకాల వర్షాలతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది.

ఇప్పటికి అయినా వెంటనే కొనుగోలు ప్రారంభించిన రైతులకు నష్టం జరగకుండా చూడాలి లేని పక్షం లో రానున్న రోజుల్లో రైతుల పక్షాన తీవ్ర ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube