విజయనగరంలో నులిపురుగుల నివారణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ వి.విజయలక్ష్మి

ఈరోజు మధ్యాహ్నం స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ మరియు ఎన్సిడి పిఓ డాక్టర్ పి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు మేయర్ శ్రీమతి వి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి రేవతి గారు, కోఆప్ట్ కార్పొరేటర్ రహీం గారు, డిప్యూటీ డిఇఓ కే వాసుదేవరావు గారు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సూర్యనారాయణ రావు గారు, ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ పి రవికుమార్ గారి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి కాంచన , అరుంధతి నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు నులిపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా జరిగినవి విద్యార్థులకు వరుస క్రమంలో మాత్రులు సుమారు 350 మంది కి మింగించినారు ఈవో మూర్తి రాజు గారు, కౌన్సిలర్ కె కొండమ్మ గారు, వై శ్రీనివాస రావు గారు పాల్గొన్నారు.

 Mayor V.vijayalakshmi Has Started A Program To Prevent Worms In Vizianagaram-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube