పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం: అమరావతి అమరేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు.వేకువజామునుండే అమరేశ్వరస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు.
ఈ రోజు ప్రత్యేక మహాశివరాత్రి.శనిత్రయోదశి, మహాశివరాత్రి ఒకే రోజు రావటం విశేషం.
![Telugu Amaravati, Maha Shivaratri, Mahashivaratri, Palnadu-Press Releases Telugu Amaravati, Maha Shivaratri, Mahashivaratri, Palnadu-Press Releases](https://telugustop.com/wp-content/uploads/2023/02/mahashivaratri-celebrations-at-amaravati-amareshwaralayam-details.jpg)
ముందుగా శనీశ్వరునికి, ఆతర్వాత ఈశ్వరునీకి అభిషేకాలు చేస్తే సకల పాపాలు తొలగుతాయని చెబుతున్న వేద పండితులు.