తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక మహేష్ బాబు(Mahesh Babu) స్టార్ హీరో గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం.

ఇక మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మేన్(Mahesh babu ,Business Man, Pokiri)సినిమాలతో పూరి జగన్నాధ్ సూపర్ సక్సెస్ లను అందిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాత్రం అతడు సినిమాతో యావరేజ్, ఖలేజా, గుంటూరు కారం(yavarej, Khaleja, Guntur curry) సినిమాలతో ఫ్లాప్ సినిమాలను అందించాడు.ఇక ఈ లెక్కన త్రివిక్రమ్ కంటే పూరి జగన్నాధ్ మహేష్ కెరియర్ ను నిలబెట్టడంలో చాలా వరకు ప్రయత్నమైతే చేశాడు.పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధించిన మహేష్ బాబు ఈసారి ఇండస్ట్రీ హిట్ ను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి ని కూడా సంపాదించుకున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబోకి మంచి గుర్తింపైతే ఉంది.

ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.కానీ ఇప్పుడు అది వచ్చే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కూడా మహేష్ బాబుకి చాలా మంచి సన్నిహితుడు అయినప్పటికి ఆ సినిమాలను సక్సెస్ చేయడం మాత్రం ఆయన చాలా వరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి…చూడాలి మరి ఇప్పుడు వచ్చే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.