తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం ఉన్న దర్శకులు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్న ప్రతి హీరో కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో చందు మొండేటి ( Chandu mondeti )లాంటి దర్శకుడు ప్రస్తుతం భారీ విజయాన్ని అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజయాలను అందుకోవడమే కాకుండా సూర్యతో పాటు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమా ఎలాంటి బ్యాంక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది.
ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.సూర్య( Surya ) లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాల్సి వస్తె మంచి కథతో సినిమా చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

మరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు ప్రతి స్టార్ డైరెక్టర్ చేసే సినిమాలన్నీ భారీ రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంటాయి.సూర్య చందు మొండేటి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందంటు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ కాంబోలో రాబోయే సినిమా స్టార్ట్ అవ్వక ముందే మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి మొత్తానికైతే ఈ సినిమా 300 ఏళ్ల నాటి కథతో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా ఎలాంటి విజయాలను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
.