మూడు రోజుల్లో మెడ న‌లుపును పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీ ఇదే!

ఆడ‌వారిని ప్ర‌ధానంగా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య‌ల్లో మెడ న‌లుపు ఒక‌టి.ముఖం అందంగా, మృదువుగా మెరిసిపోతూ ఉంటే.

 This Is An Effective Home Remedy To Get Rid Of Dark Neck In Three Days , Home Re-TeluguStop.com

మెడ మాత్రం న‌ల్ల‌గా, చూపురుల‌కు అస‌హ్యంగా క‌నిపిస్తుంటుంది.దాంతో మెడ న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కొంద‌రైతే ఏవేవో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోం రెమెడీని ట్రై చేస్తే ఇంట్లోనే సుల‌భంగా మెడ న‌లుపును పోగొట్టుకోవ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ ఆ హోం రెమెడీ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక ట‌మాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే చిన్న ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.హాఫ్ లెమ‌న్‌ను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ట‌మాటో ముక్క‌లు, నిమ్మ‌పండు ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి

Telugu Tips, Dark Neck, Remedy, Latest, Neck, Skin Care, Skin Care Tips-Telugu H

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం వేళ్ల‌తో సున్నితంగా మెడ‌ను రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై త‌డి లేకుండా ట‌వ‌ల్ తో మెడ‌ను తుడుచుకుని.ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.ఈ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని రోజుకు ఒక‌సారి ట్రై చేస్తే.

కేవ‌లం మూడు రోజుల్లోనే న‌లుపు పోయి మెడ తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.కాబ‌ట్టి, ఈ హోం రెమెడీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube