తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry ) పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు( Star heroes ) మాత్రమే గుర్తుకొస్తారు.కారణమేంటంటే ఇక్కడ స్టార్ హీరోలకు మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది.
మిగతా హీరోల విషయం పక్కన పెడితే తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది స్టార్ హీరోలుగా మారుతున్నారు.ఇక వారసత్వం ద్వారా వచ్చే హీరోలైతే ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరో స్టేటస్ ని అందుకుంటున్నారు.

ఏది ఏమైనా కూడా ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే నిలబడతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అందుకోసమే ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.సక్సెస్ వచ్చిన ప్రతివారు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ఫెయిల్యూర్ చచ్చిన ప్రతివారు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు.

రీసెంట్ గా బాలయ్య బాబు ‘డాకు మహరాజ్ ‘ సినిమాతో ( ‘Daku Maharaj’ )భారీ విజయాన్ని అందుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బాలయ్య 200 కోట్ల మార్కును టచ్ చేశాడు.భారీ రేంజ్ లో వసూలు చేసిన ఈ సినిమా బాబీ కి కూడా మంచి హిట్ గా నిలిచిపోయింది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య ఈ ఏజ్ లో కూడా స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు కమర్షియల్ సినిమాలు ఉపయోగపడుతున్నాయి.ఇప్పుడు సీనియర్ హీరోలందరు కమర్షియల్ సినిమాలనే చేయడం విశేషం…చూడాలి మరి ఇక మీదట వచ్చే సినిమాలతో సక్సెస్ లను సాధిస్తారా? లేదా అనేది…
.