ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక అలాంటి క్రమంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ప్రతి సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది.ఇక దీంతో పాటుగా సుకుమార్ డైరెక్షన్ లో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమాతో( game changer movie ) భారీ డిజాస్టర్ ను మూట గట్టుకుంది.ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
లేకపోతే మాత్రం ఆయన ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )కొడుకు ఇండస్ట్రి లో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ఇప్పటివరకు కెరియర్ లో చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఏర్పాటు చేసుకునేవి కావడం విశేషం… మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమా ప్రతి ప్రేక్షకుడిని మెప్పిస్తు ముందుకు సాగుతూ ఉండడం తద్వారా ఆయనకంటూ ఒక భారీ ఎలివేషన్స్ ని కూడా ఇస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు…ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇలాంటి క్రమం లోనే రామ్ చరణ్ పాన్ ఇండియా ఇండస్ట్రీ లో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి ఆయన ఇక మొదట వచ్చే సినిమాలతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…
.