ఎన్నికల్లో ఓడిపోతే కొంపేమి మునిగిపోదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.గెలిస్తే ఎంత…ఓడిపోతే ఎంత అని ప్రశ్నించారు.
కొందరికి వైసీపీ అంటే అవగాహన లేదని తెలిపారు.
ప్రయోజనం చేసిన వారికి నష్టం చేసే పని చేస్తున్నారని మంత్రి ధర్మాన విమర్శించారు.
ఏపీలో విద్యావిధానం అద్భుతంగా అమలు అవుతోందని తెలిపారు.విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, పౌష్టికాహారం ఓట్ల కోసం కాదని చెప్పారు.
ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను ప్రజలు గుర్తించాలని వెల్లడించారు.