సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి రిలేషన్షిప్ బ్రేకప్ అన్నవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు నటీమణులు ప్రేమ పెళ్లి రిలేషన్ షిప్ విషయంలో కొన్ని కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు పెళ్లి, రిలేషన్ షిప్ విషయంలో సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.తాజాగా కూడా ఒక నటి రిలేషన్షిప్ వల్ల ఒక పెద్ద కేసులో ఇరుక్కుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.నటి పేరు కృతీ వర్మ.
ఈమె ఇంతకుముందు టాక్స్ ఆఫీసర్ గా పని చేసింది.

సినిమాలపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.హిందీలో బిగ్ బాస్ సీజన్ 12 లో పాల్గొంది.బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.
అయితే కృతీ వర్మ 263 మనీలాడరింగ్ కేసుల్లో సమన్లు అందుకుంది.ఈ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ఒక వ్యక్తితో కృతీ వర్మ రిలేషన్ షిప్ లో ఉండటం వల్లే ఈడి అధికారుల నుంచి ఆమెకు నోటీసులు వెళ్లాయి.
అంతేకాకుండా అతని నుంచి ఆమె డబ్బులు కూడా అందుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి.ఇదే విషయంలో ఆమెను ఈడి అధికారులు పలుసార్లు ప్రశ్నించారు.
టాక్స్ ఆఫీసర్ గా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ కేసులో ఈమె పాత్ర పై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగా ఆమెను పదేపదే విచారణకు పిలిపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే గత ఏడాది రీ ఫండ్ లను మోసపూరితంగా జారీ చేసిన కేసులో ఐటీ డిపార్ట్మెంట్ కు చెందిన సీనియర్ టాక్స్ అసిస్టెంట్ తానాజీ మండల్ అధికారి, పని వీళ్ళకి చెందిన వ్యాపారవేత్త భూషణ్ అనంత్ పాటిల్ తో పాటుగా మరికొందరిపై సిబిఐ కేసు నమోదు చేసింది.ఆ తర్వాత 2021 లో తనకు వచ్చిన ఈ ఫ్రాడ్ లో భాగంగా వచ్చిన డబ్బులతో గురుగ్రామ్ లో
.