గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.

 Dulquer Salman Is A Famous Film Actor Who Participated In The Green India Challe-TeluguStop.com

ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని దుల్కర్ సల్మాన్ పిలుపునిచ్చారు.

అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ దుల్కర్ సల్మాన్ కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube