Prabhas: గోపిచంద్ ను స్టార్ హీరో చేయడానికి ప్రభాస్ చేసిన సహాయం ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas )…ఈయన నటించిన సినిమాలు చాలావరకు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.ఇక రీసెంట్ గా ఈయన చేసిన సలార్ సినిమా( Salaar movie ) పాన్ ఇండియా రేంజ్ లో 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది.

 Do You Know What Prabhas Helped To Make Gopichand A Star Hero-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు ఆయనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను తీసుకురావడమే కాకుండా ప్రభాస్ ( Prabhas )కెరియర్ లో ఒక సాలిడ్ హిట్ గా నిలిచిపోయింది.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణను దక్కించుకుంటున్నాయి.

Telugu Prabhashelped, Gopichand, Prabhas, Salaar, Tolhi Valapu, Uv-Movie

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఇండస్ట్రీకి రాకముందు నుంచే హీరో గోపీచంద్ తనకు మంచి స్నేహితుడు.అయితే గోపిచంద్ కెరియర్ పట్ల కూడా ప్రభాస్ చాలా కేర్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొదట్లో గోపీచంద్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేసిన ‘ తొలి వలపు ‘ సినిమా( tolhi Valapu ) డిజాస్టర్ ను మూట గట్టుకుంది.ఇక ఆ తర్వాత ఆయన విలన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో విలన్ గా నటించి భారీ పాపులారిటిని సంపాదించుకున్నాడు.

 Do You Know What Prabhas Helped To Make Gopichand A Star Hero-Prabhas: గో�-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలో విలన్ గా నటించి తనదైన రీతిలో విలనిజాన్ని పండించాడు.ఇక ఆ తర్వాత తను హీరోగా మారాలనుకున్నప్పుడు, ప్రభాస్ తనకు తెలిసిన డైరెక్టర్ల తో గోపిచంద్ హీరో గా ఒక సినిమా చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది.

Telugu Prabhashelped, Gopichand, Prabhas, Salaar, Tolhi Valapu, Uv-Movie

అలాగే యూవీ క్రియేషన్స్ ( UV Creations )లో కూడా గోపీచంద్ తో సినిమాలు తీయమని ఆ బ్యానర్ కి గాని, డైరెక్టర్ మారుతి, రాధాకృష్ణ లాంటి డైరెక్టర్లను రిఫర్ చేశాడు.ఇది ఏమైనప్పటికీ గోపీచంద్ ని స్టార్ హీరోగా చూడాలనుకున్న ప్రభాస్ ఆయనకి మంచి డైరెక్టర్లను ప్రిఫర్ చేస్తున్నాడు.కానీ స్క్రిప్ట్ సరిగ్గా లేకనో, లేక డైరెక్టర్ల ఫాల్ట్ వల్లో తెలీదు గానీ ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి.ఇక ఈ క్రమం లోనే గోపీచంద్ చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

అయిన కూడా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube