క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది...కోడి అంతయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ యువకులకు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య( ZPTC Kodi Antaiah ) క్రికెట్ పోటీలను ఏర్పాటు చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కోడి అంతయ్య వెల్లడించారు.

 Friendship Grows With Sports Kodi Antaiya , Kodi Antaiya , Former Sarpanch Rame-TeluguStop.com

యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యతోపాటు క్రీడల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్,క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube