డీజే టిల్లు అంటూ అదిరిపోయే స్టెప్పులేసిన దీప్తి సునైనా... వీడియో వైరల్!

దీప్తి సునైనా ఒక యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సునైనా బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడం వల్ల మరింత గుర్తింపు సంపాదించుకుంది.

 Deepti Sunaina Dance To The Dj Tillu Song Video Goes Viral , Deepthi Sunaina , T-TeluguStop.com

దీప్తి సునైనా షణ్ముఖ్ జోడి సోషల్ మీడియాలో బెస్ట్ కపుల్ గా ఉండేవారు.కానీ.

ఇటీవల బిగ్ బాస్ షో వారి మద్య ఉన్న అనుబంధాన్ని తెంచేసింది.బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ -సిరి మద్య ఉన్న రెలేషన్ వల్ల దీప్తి- షణ్ముఖ్ విడిపోవాల్సి వచ్చింది.

షణ్ముఖ్ తో విడిపోయిన తర్వాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ గా ఉంటూ చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు షేర్ చేస్తుంది.ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, తన క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ అందరి మతులు పోగొడుతుంది.మొదట షణ్ముఖ్ తో యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న.బిగ్ బాస్ షో ద్వారా తన ఇమేజ్ బాగా పెరిగి పోయింది.

ప్రస్తుతం వీరిద్దరూ విడిపోవడంతో దీప్తి -షణ్ముఖ్ ఇద్దరు మునుపటిలా కలిసి ఉండాలని వారి ఫాన్స్ కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

Deepti Sunaina Dance To The Dj Tillu Song Video Goes Viral , Deepthi Sunaina , Tollywood , Actress , Dance , Dj Tillu Song , Video , Viral , Social Media - Telugu Actress, Dance, Deepthi Sunaina, Dj Tillu Dong, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube