డీజే టిల్లు అంటూ అదిరిపోయే స్టెప్పులేసిన దీప్తి సునైనా... వీడియో వైరల్!

దీప్తి సునైనా ఒక యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సునైనా బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయడం వల్ల మరింత గుర్తింపు సంపాదించుకుంది.

దీప్తి సునైనా షణ్ముఖ్ జోడి సోషల్ మీడియాలో బెస్ట్ కపుల్ గా ఉండేవారు.

కానీ.ఇటీవల బిగ్ బాస్ షో వారి మద్య ఉన్న అనుబంధాన్ని తెంచేసింది.

బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ -సిరి మద్య ఉన్న రెలేషన్ వల్ల దీప్తి- షణ్ముఖ్ విడిపోవాల్సి వచ్చింది.

షణ్ముఖ్ తో విడిపోయిన తర్వాత దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ గా ఉంటూ చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు షేర్ చేస్తుంది.

ఇటీవల దీప్తిసునైనా డీజే టిల్లు సినిమాలోని సూపర్ హిట్ టైటిల్ సాంగ్‌కి స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ వీడియోలో దీప్తి వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. """/"/ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, తన క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ అందరి మతులు పోగొడుతుంది.

మొదట షణ్ముఖ్ తో యూట్యూబ్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న.బిగ్ బాస్ షో ద్వారా తన ఇమేజ్ బాగా పెరిగి పోయింది.

ప్రస్తుతం వీరిద్దరూ విడిపోవడంతో దీప్తి -షణ్ముఖ్ ఇద్దరు మునుపటిలా కలిసి ఉండాలని వారి ఫాన్స్ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఈమె చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు..: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి